హిజ్రాలకు తీపి కబురు అందించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.!
- December 17, 2017
హిజ్రాలకు తీపి కబురు తెలిపింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..రాష్ట్రంలోని హిజ్రాలకు పదిహేను వందల రూపాయల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. తాజాగా జరిగిన కేబినెట్ మంత్రుల సమావేశం లో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, ఇళ్ళ స్థలాలు, రేషన్ కార్డులు ఇవ్వాలని, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి రుణాలు ఇవ్వాలని కూడా నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా తొమ్మిది మండలాలు ఏర్పాటుచేసేందుకు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దీని ఆమోదానికి గవర్నర్‌కు పంపించనున్నారు. అలాగే, 2014 పోలీస్ యాక్ట్ సవరణకు ఆమోదం తెలిపింది. హిజ్రాలకు పదిహేను వందల రూపాయల పెన్షన్ ఇవ్వడం పట్ల వారు తమ ఆనందాన్ని తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల