వాషింగ్టన్: పట్టాలు తప్పిన రైలు.. ముగ్గురు మృతి!
- December 18, 2017
సియాటిల్: అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం టకోమా నగరం సమీపంలో సోమవారం రాత్రి(అమెరికా కాలమానం) రైలు పట్టాలు తప్పడంతో దాదాపు ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సియాటల్ నుంచి పోర్ట్‌లాండ్‌కు వెళ్తుండగా ఈ రైలు పట్టాలు తప్పింది. ప్రమాద సమయంలో రైలులో 78 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారు. ఒక బోగీ హైవేపై బోల్తా పడిందని స్థానిక పోలీసు అధికారి ఒకరు తెలిపారు. గాయపడ్డ పలువురిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







