యు. ఎ.ఈ. లో ఆస్తులు కొనాలనుకుంటున్న పదింట ఎనిమిది మంది నివాసులు
- November 17, 2015
ఆర్ధిక అంశాలను పరిశోధించే వెబ్ సైట్ - compareit4me.com వారి సర్వే ప్రకారం, యు. ఎ.ఈ. లో నివసిస్తున్న వారిలో 76 శాతం మంది అక్కడే ఆస్తులు కొనాలనుకుంటున్నారని, ఐతే అధిక ధరలు వంటి అనేక కారణాలు వారిని కట్టి పడేస్తున్నాయని తెలియవచ్చింది. ఇంచుమించు 36 శాతం మంది అధిక ధరల వలెనే తాము కొనడానికంటే అద్దెకుండ డానికే ప్రాధాన్యమిస్తున్నామని తెలుపగా, 25 శాతం డౌన్ పేమెంట్ చెల్లించాలన్న యు. ఎ.ఈ. సెంట్రల్ బాంకు వారి నిబంధన తమను ఇల్లు కొననీయకుండా అడ్డు పడుతోందని తెలిపారు. ఇక 54 శాతం మంది తాము అక్కడ ఎన్నాళ్ళుoటామో తెలియని కారణంగా తాము అద్దె ఇళ్ళలో ఉంటున్నామని తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









