అఖిల్, రానా యు.ఎస్. టూర్ గ్రాండ్ సక్సెస్
- December 19, 2017
'హలో' ప్రమోషన్స్‌లో భాగంగా యు.ఎస్ టూర్లో న్యూజెర్సీ, సాన్‌జోస్, డల్లాస్‌లలో యూత్ కింగ్ అఖిల్, హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్తోపాటు మరో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి పాల్గొని ప్రేక్షకులను థ్రిల్ చేశారు. ఆడియెన్స్‌ను పలకరిస్తూ వారితో ఆడి పాడారు. ముఖ్యంగా హీరో అఖిల్ యూనిట్‌తో కలిసి... హలో సినిమాలోని పాటలు పాడుతూ, లైవ్‌లో చేసిన ఎనర్జిటిక్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. హీరో రానా దగ్గుబాటి.. వ్యాఖ్యాతగా వ్యవహరించి యూనిట్ సభ్యులకు ఎనర్జీని అందించారు. షో సక్సెస్‌ఫుల్‌గా పూర్తి కావడంలో తన వంతు పాత్రను పోషించారు. యు.ఎస్‌లో గ్రాండ్ లెవల్లో నిర్వహించిన ఈ ప్రమోషనల్ షోకు ఆడియెన్స్ నుండి ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల