టాలీవుడ్ కి జూ. ఛార్మీ దొరికేసింది..!!
- December 19, 2017
నీతోడు కావాలి సినిమాతో 2002 లో టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగు పెట్టిన ఛార్మీ... అతి తక్కువ కాలంలోనే అగ్రహీరోలతో జోడీ కట్టి.. మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నది. అవకాశాలు తగ్గుముఖం పట్టాక... ఐటెమ్ భామగా మారింది... ప్రస్తుతం ఆ అవకాశాలు కూడా లేకపోవడంతో.. ప్రొడక్షన్ పనులు చేస్తోన్న ఛార్మీ ని రీప్లేస్ చేస్తూ.. మరో జూ. ఛార్మీ వెండి తెరపై అడుగు పెట్టింది..
అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో ఫుల్ క్రేజ్ హీరోయిన్ గా మారిన షాలిని పాండే.. వరస అవకాశాలతో కెరీర్ లో దూసుకొని పోతుంది.. తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలను అందుకొని టాప్ హీరోయిన్ దిశగా దూసుకొని పోతుంది.. కాగా తాజాగా ఈ అమ్మడు జీ తెలుగు అవార్డ్స్ వేడుకలకు హాజరైంది.. ప్రత్యేక డిజైనర్ డ్రెస్ లో తన సొగసులతో మెరుపులు మెరిపిస్తూ.. హాట్ హాట్ లుక్స్ తో అందరినీ ఆకర్షించింది. అంతేకాదు.. ఈ అమ్మడి లుక్స్ చూస్తుంటే.. అచ్చం ఛార్మీ లా ఉంది అని అక్కడి వారందరి టాక్.. అంతేకాదు ఇండస్ట్రీకి మరో ఛార్మీ దొరికింది అని అంటున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల