కార్లు, మోటర్ బైక్లను దొంగిలించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న నల్గురు దొంగల ముఠా

- December 20, 2017 , by Maagulf
కార్లు, మోటర్ బైక్లను దొంగిలించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న నల్గురు దొంగల ముఠా

అజ్మాన్: అజ్మాన్ లోని వివిధ ప్రాంతాలలో ఓ నల్గురు దొంగల ముఠా సభ్యులు  ఐదు కార్లను, రెండు మోటార్ సైకిళ్లను దొంగిలించిన కేసులో అరెస్టు అయ్యిందని అబ్మాన్ పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ మామ్ మొహమ్మద్ అల్ ఘఫ్లి చెప్పారు. తమ కార్లు మరియు మోటర్ బైక్లు ఇళ్ల ముందు ఉంచిన సమయంలో దొంగిలించబడుతున్నాయని ప్రజల నుంచి అనేక ఫిర్యాదులను శాఖ స్వీకరించిన తరువాత ఈ నల్గురు దొంగలను అరెస్టు చేశారు. దొంగిలించబడిన వివిధ వాహనాల గూర్చి  సిఐడి అధికారుల బృందం దర్యాప్తు చేయటానికి జి సి సి దేశాలకు చెందిన వారి  సమాచారం మరియు సాక్ష్యాలను సేకరించటానికి ప్రయత్నించారు., ఆ ముగ్గురు వ్యక్తుల జోక్యాన్ని ప్రమేయాన్ని నుగొన్నారు."ఇద్దరు అల్ మౌవాత్ ప్రాంతంలో అరెస్టయ్యారు మరియు వాహనాలు దొంగిలించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో, వారు ఐదు కార్లను దొంగిలించినట్లు స్వయంగా ఒప్పుకున్నారు. అలాగే అల్ రౌదాలో నివసించిన వారి సహచరులను వారిద్దరిని రెండు మోటారుబైక్లను మరమ్మతు దుకాణం, వారు పోలీసులకు కనబడని విధంగా  ఒక మారుమూల ప్రాంతంలో నిలిపి ఉంచిన వాహనాల చుట్టూ తిరుగుతారని  చెప్పారు, " కార్లను  దొంగిలించడం కోసం కారు కిటికీ అద్దం విరగగొట్టి కారు తాళం అపహరిస్తారు.ఈ   నలుగురిని  పోలీలిక్ ప్రాసిక్యూషన్ ఎదుటకు ప్రస్తావించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com