పిక్చర్ పర్ఫెక్ట్.. చెర్రీ ని పొగిడేస్తున్న ఉపాసన
- December 20, 2017
రామ్‌చరణ్ లేటెస్ట్ ఫిల్మ్ 'రంగస్థలం' పనులు క్లైమాక్స్‌కి వచ్చేశాయి. దీనికి సంబందించి చెర్రీ ఓ పిక్‌ని సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేశాడు. దీనిపై ఉపాసన స్పందించింది. పిక్చర్ పర్ఫెక్ట్.. బ్రైట్ కలర్స్ తనకు సంతోషాన్ని ఇస్తాయని ట్విట్టర్లో ప్రస్తావించింది. సుకుమార్ డైరెక్షన్లో చిత్రీకరణ జరుగుతున్న 'రంగస్థలం' సెట్స్‌లో తప్పెటగుళ్లు కళాకారులతో కలిసి దిగిన ఓ పిక్‌ని పోస్ట్ చేశాడు చెర్రీ. ఆర్టిస్టులు ఎరుపు, నీలం రంగుల డ్రెస్లోవుండగా, వాళ్ల మధ్యలో చెర్రీ నిలబడ్డాడు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల