మతిపోగొడుతున్న కాజల్ టాప్ లెస్ ఫోటో
- December 23, 2017
చందమామ బ్యూటీ కాజల్ కు అందాలు ఆరబోయడం కొత్తేమి కాదు.గతం లో ఓ మ్యాగజిన్ కోసం చేసిన ఫోటో షూట్ ఇప్పటికి అభిమానుల హృదయాల్లో కదులుతూనే ఉంది. అంతలా అమ్మడు ఆ ఫోటో షూట్ రెచ్చగొట్టింది. తాజాగా కాజల్ టాప్ లెస్ పిక్ ఒకటి బయటకు వచ్చి వైరల్ గా మారింది.
ఇది ఎప్పటి ఫోటోనో తెలియదు కానీ ప్రస్తుతం మాత్రం ఈ ఫోటో చూసి అభిమానులు సంబర పడుతున్నారు. తెలుగు , తమిళ్ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ సరసన ఎమ్మెల్యే తో పాటు బాలీవుడ్ రీమేక్ క్వీన్ చిత్రం లో నటిస్తుంది. ఈ మధ్యనే తెలుగు లో నేనే రాజు నేనే మంత్రి సినిమాలో రానా సరసన నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల