డిసెంబరులో 'అబ్బాయితో అమ్మాయి' చిత్ర o విడుదల

- November 18, 2015 , by Maagulf
డిసెంబరులో 'అబ్బాయితో అమ్మాయి' చిత్ర o విడుదల

 నాగశౌర్య కథానాయకుడిగా రమేష్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అబ్బాయితో అమ్మాయి' చిత్ర ఆడియో విడుదల వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. స్థానిక సైబర్‌ కన్వెన్షన్‌హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిసెంబరులో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com