క్రిస్మస్ కానుకగా నేడు 'పరిచయం' ఫస్ట్ లుక్
- December 24, 2017
ఆసిన్ మూవీ క్రియేషన్స్ పతాకంపై "హైద్రాబాద్ నవాబ్స్" ఫేమ్ లక్ష్మీ కాంత్ చెన్నా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం "పరిచయం". ఈ చిత్రం ప్రీ లుక్ ను నేడు విడుదల చేశారు. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు. షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని దర్శకుడు లక్ష్మీ కాంత్ చెన్నా తెలిపారు.
విరాట్ కొండూరి, సిమ్రత్ కౌర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నఈ మూవీలో ముఖ్యపాత్రలలో సిజ్జు, రాజీవ్ కనకాల, పృథ్విరాజ్, పరుచూరి వెంకటేశ్వరరావు, రాహుల్ రామకృష్ణ, ఈరోజుల్లో సాయి, కోటేశ్వరరావు, పద్మజ లంక, పార్వతి తదితరులు నటిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల