ఎఫ్. ఎన్. సి. సభ్యులు, ప్రభుత్వానికి- ప్రజలకు మధ్య వారధి కావాలి : యు. ఎ. ఈ. ప్రధాని మొహమ్మద్
- November 18, 2015
ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ యొక్క 16 వ శాసనసభ సమావేశాన్ని, అబుధబిలోని FNC హెడ్ క్వార్టర్స్ లో యు. ఎ. ఈ. యొక్క ఉపాధ్యక్షులు మరియు ప్రధాని మరియు దుబాయి పరిపాలకులు ఐన హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రాషిద్ అల్ మక్తౌం వారు, అధ్యక్షులు హిజ్ హైనెస్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వారి అధ్వర్యంలో నిన్న ప్రారంభించారు. దివంగత హిజ్ హైనెస్ షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యన్ మరియు వ్యవస్తపకులచే స్థాపించబడిన ఈ దేశ మూలాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్న ఎమిరేట్స్ యొక్క గౌరవనీయులైన పరిపాలకులు మరియు సుప్రీం కౌన్సిల్ సభ్యులకు ఆయన అభినందనలు తెలియజేసారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







