ఎఫ్. ఎన్. సి. సభ్యులు, ప్రభుత్వానికి- ప్రజలకు మధ్య వారధి కావాలి : యు. ఎ. ఈ. ప్రధాని మొహమ్మద్

- November 18, 2015 , by Maagulf
ఎఫ్. ఎన్. సి. సభ్యులు,  ప్రభుత్వానికి- ప్రజలకు మధ్య వారధి కావాలి : యు. ఎ. ఈ. ప్రధాని మొహమ్మద్

ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ యొక్క 16 వ శాసనసభ సమావేశాన్ని, అబుధబిలోని FNC హెడ్ క్వార్టర్స్ లో యు. ఎ. ఈ. యొక్క ఉపాధ్యక్షులు మరియు ప్రధాని మరియు దుబాయి పరిపాలకులు ఐన హిజ్ హైనెస్ షేక్  మొహమ్మద్ బిన్ రాషిద్ అల్ మక్తౌం వారు, అధ్యక్షులు హిజ్ హైనెస్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వారి అధ్వర్యంలో  నిన్న ప్రారంభించారు. దివంగత  హిజ్ హైనెస్ షేక్  జాయెద్  బిన్  సుల్తాన్  అల్ నహ్యన్ మరియు వ్యవస్తపకులచే స్థాపించబడిన ఈ దేశ మూలాలను బలోపేతం చేయడానికి  కృషి చేస్తున్న ఎమిరేట్స్ యొక్క గౌరవనీయులైన పరిపాలకులు మరియు సుప్రీం కౌన్సిల్ సభ్యులకు ఆయన  అభినందనలు తెలియజేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com