గుండెపోటుతో మృతి చెందిన వలసదారుడు
- December 25, 2017
మనామా: 48 ఏళ్ళ భారతీయ వలసదారుడు, గుండెపోటుతో మరణించారు. రమీ స్యూట్స్లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న రజాక్ థరెమాల్, అనారోగ్యంతో రెండ్రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ఏర్పాట్లు పూర్తి చేశారు. సోషల్ వర్కర్ బషీర్ అంబల్లయ్ మాట్లాడుతూ, కువైట్ మస్జీద్ - గుడైబియాలో ఉదయం 9.30 నిమిషాలకు ప్రార్థనలు జరిగినట్లు చెప్పారు. మధ్యాహ్నం 3 గంటలకు విమానంలో మృతదేహాన్ని స్వదేశానికి తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. కేరళ మృతుడి స్వరాష్ట్రం. మృతుడికి భార్య నజీమా, ముగ్గురు పిల్లలు షఫీక్, షమ్లా, తస్లీమా ఉన్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







