ఆధునిక చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రత గల అక్టోబర్ నెల
- November 18, 2015
ఆధునిక చరిత్ర లోనే ఈ సంవత్సరపు అక్టోబరు నెల అత్యధిక వేడి కలిగినదని, అంటే కాకుండా ఈ మొదటి 10 నెలల ఉష్ణోగ్రతలు కూడా అధికమైన వేడి కలిగినవేనని, అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వ శాస్త్రవేత్తలు ప్రకటించారు. 1880 సంవత్సరం నుండి ఇప్పటివరకు గల సమాచారం ప్రకారం 2015 సంవత్సరం కచ్చితంగా అధిక ఉష్ణోగ్రత కలిగి ఉన్నట్టు తమ వద్ద గల గణాంకాలు తెలుపుతున్నాయని వారు వివరించారు. ఈ నెలాఖరులో పారిస్ లో జరగనున్న పర్యావరణ చర్చలలో భూతాప పెరుగుదల ముఖ్య చర్చనీయంశం కానున్న నేపధ్యంలో ఈ సమాచారం ప్రాముఖ్యతను సంతరించుకుంది.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







