బాలీవుడ్ భామ 'కామసూత్ర' రెస్టారెంట్

- December 26, 2017 , by Maagulf
బాలీవుడ్ భామ 'కామసూత్ర' రెస్టారెంట్

సినీ తారలు వ్యాపార రంగంలోకి కూడా అడుగు పెడుతున్నారు. అక్కడ కూడా సక్సెస్ అవుతున్నారు. తారలు ఎక్కువగా హోటల్ రంగంలోకి అడుగుపెట్టి బాగానే ఆర్జిస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు. అటు సిల్వర్ స్క్రీన్‌పై మెరిపిస్తూనే, రెస్టారెంట్లు పెట్టి చక్కని వంటలు రుచి చూపిస్తున్నారు. పలువురి చేత శెభాష్ అనిపించుకుంటున్నారు.  ఈ బాటలోనే బాలీవుడ్ భామ జాక్వలిన్ ఫెర్నాండేజ్ కూడా అడుగులు వేసింది శ్రీలంకలో చైన్ హోటల్ బిజినెస్‌ను మొదలు పెట్టింది. అమ్మడు హోటల్ పెట్టడం అంతా బానే ఉంది. అయితే ఆమె పెట్టిన హోటల్ పేరే చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ హోటల్ పేరు 'కామసూత్ర' అని ఫిక్స్ చేయనుందట. వాటమ్మా.. వాటీజ్ దిస్ అమ్మా.. హోటల్‌కి ఆ పేరేంటమ్మా అంటే.. అందరి దృష్టినీ ఆకర్షించాలంటే సమ్‌థింగ్ స్పెషల్ ఉండాలి కదా మరి అంటోంది జాక్వలిన్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com