దుబాయ్ లో సందడి చేయనున్న సన్నీ

- December 27, 2017 , by Maagulf
దుబాయ్ లో సందడి చేయనున్న సన్నీ

ప్రముఖ బాలీవుడ్ నటి సన్నీ లియోన్ తన అభిమానులతో కొత్త సంవత్సర వేడుకలను దుబాయ్ లో చేసుకోనుంది. 

దుబాయ్ లోని 'అల్ నాస్ర్ లీసార్ ల్యాండ్' వారు డిసెంబర్ 30న నిర్వహించే 'హిట్ ది డాన్స్ ఫ్లోర్' కార్యక్రమంలో ఆడి కుర్రకారుని ఉత్సాహపరచనుంది. ఈ కార్యక్రమంలో Raaga addiction, Dhruv & Urvashi Theaters, Dj-Madmax, Percussionist-RIAZ and Bollywood Dancers-V Dynamite Group పాల్గొని ఆద్యంతం ఉర్రూతలూగించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

Timings: 7:30 pm to 12:00am  
Ticket price: Dh65
Tickets available at: Al Nasr Leisureland Box Office

మరింకెందుకు ఆలస్యం..సన్నీ తో మీ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకండి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com