మంత్రి కేటీఆర్కు అరుదైన ఆహ్వానం
- December 27, 2017
హైదరాబాద్: హైదరాబాద్: తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్కు అరుదైన ఆహ్వానం అందింది. జనవరి 17, 18 తేదీల్లో దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనాలని ఆయనకు ఆహ్వానం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. హైదరాబాద్లో ఇటీవల జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ సదస్సును విజయవంతంగా నిర్వహించడంలో ఆయన చేసిన కృషికి గాను ప్రశంసల్ని సైతం అందుకున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







