దోహా లో ముగిసిన 24 వ ITMA కాంగ్రెస్
- November 19, 2015
24 వ ఇంటర్నేషనల్ ట్రాఫిక్ మెడిసిన్ అసోసియేషన్ కాంగ్రెస్ సమావేశం నిన్న దోహా లో ముగిసింది. రానున్న సంవత్సరపు సమావేశం బీజింగ్ లోజరుగుతుంది. కతర్ దేశ నేషనల్ కమిటీ ఫర్ రోడ్ సేఫ్టీ సెక్రటరీ జనరల్ మరియు ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ఈ ముగింపు కార్యక్రమంలో పాల్గొని, ఈ సంవత్సరపు ITMA అవార్డును అమెరిక, మిచిగాన్ విశ్వవిద్యాలయ ఆచార్యులు - ప్రొఫెసర్ మైఖేల్ కు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈయన ట్రాఫిక్, వాహనాలు, రోడ్డు భద్రత, పర్యావరణం, జనాభా మార్పులు, మరియు వాహనాల నియంత్రణ వంటి అంశాలపై పరిశోధన చేసారు.
తాజా వార్తలు
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!









