ఆరోగ్యానికి కరివేపాకు

- May 02, 2015 , by Maagulf
ఆరోగ్యానికి కరివేపాకు

 

 

  • అజీర్తితో బాధపడుతున్నప్పుడు కరివేపాకు రసంలో కొద్దిగా పంచదార, నాలుగు చుక్కల నిమ్మరసం పిండి తాగితే సమస్య తగ్గుముఖం పడుతుంది.
  • చర్మ సమస్యలతో బాధపడేవారు చెంచా కరివేపాకు పొడిలో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే పరిష్కారం దొరుకుతుంది.
  • రక్తహీనత ఉన్నవాళ్ళు ప్రతిరోజూ ఉదయాన్నే కరివేపాకు, ఖర్జూరం కలిపి తింటే మంచి ఫలితం ఉంటుంది.
  • ప్రతిరోజూ నాలుగు తాజా కరివేపాకుల్ని తింటే మధుమేహం అదుపులో ఉంటుంది.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com