కేబుల్స్ అపహరించే దొంగల ముఠా అరెస్టు
- December 29, 2017
కువైట్ : ' కాదేది ...అపహరణకు అనర్హం అన్నట్లు ' విద్యుత్ తీగలనూ వదలలేదా దొంగల ముఠా ఫర్వాణీయఅపరాధ పరిశోధకులు విద్యుత్ కేబుళ్లను దొంగిలించే ఒక ముఠాని అరెస్టు చేశారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజా సంబంధాలు భద్రతా ప్రసార మాధ్యమాలు గురువారం ప్రకటించాయి. విద్యుత్ తీగల అపహరణలు గురించి గతం నుంచి అనేక పత్రాలు నివేదికలు అందుకొన్న తరువాత,విద్యుత్ యూనిట్ల దగ్గరగా నిఘా ఉంచారు. ఒక పవర్ యూనిట్ యొక్క విరిగిన ద్వారం యొక్క కొందరు అనుమానితులు కేబుళ్లను తస్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు డిటెక్టీవ్ లు గుర్తించారు. వెనువెంటక్నే సంఘటనా స్ధలానికి వెళ్లి అనుమానితులను రెడ్ హ్యాండడ్ గా అరెస్టు చేశారు. అనంతరం సంబంధిత అధికారుల వద్దకు సూచించబడ్డారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







