ఫ్రెండ్స్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్‌కి 5 అవార్డులు
- December 30, 2017
ఈ ఏడాది ఇప్పటిదాకా ఫ్రెండ్స్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్‌కి ఐదు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్న ఫ్రెండ్స్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్ సంస్థ, క్యాన్సర్ బాధితులకు, బాధిత కుటుంబాలకు అండదండలందిస్తోంది. క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించడం సహా, అనేక కార్యక్రమాల్ని ఈ సంస్థ నిర్వహిస్తోంది. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకోసం ఉచితంగా మెడికల్ చెకప్ క్యాంప్స్నీ నిర్వహిస్తూ అందరి మన్ననలు అందుకుంటోంది ఈ సంస్థ. యూఏఈ వ్యాప్తంగా పింక్ కారవాన్ పేరుతో బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ కాంపెయిన్‌ని నిర్వహించారు. ఫ్రెండ్స్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్ సంస్థలో ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారనీ, బాధితులకు అండగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్ పర్సన్ సాసాన్ జఫార్ చెప్పారు. గ్లోబల్ గివింగ్ అవార్డ్స్‌ని వరల్డ్ సస్టెయినబులిటీ కాంగ్రెస్ ద్వారా రెండుసార్లు అవార్డుల్ని అందుకుంది ఈ సంస్థ.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!