దాల్చిన చెక్క, తేనెతో బరువు మటాష్
- December 31, 2017దాల్చినచెక్క, తేనె మిశ్రమం శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గిస్తాయి. దాల్చిన చెక్క టీని పిల్లలకు తాగించడం ద్వారా జలుబు దగ్గు నుండి ఉపశమనం పొందుతారు.
దాల్చిన చెక్క ఎక్కువగా ’యాంటీ-బాక్టీరియల్’ గుణాలను కలిగి ఉన్నందున, రక్తప్రసరణ వ్యవస్థలో కలిగే ఆటంకాలను తొలగిస్తుంది. వ్యాధితో ఉన్నపుడు రక్తంలోని ఆక్సిజన్ శాతాన్ని పెంచుతుంది.
దాల్చిన చెక్క, తేనెతో కలిపిన మిశ్రమాన్ని వాడటం వల్ల చర్మం పైన ఉండే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. ఒక చెంచా తేనె, చిటికెడు దాల్చిన చెక్క మిశ్రమాన్ని, గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగటం వల్ల శరీరంలో పెరిగిపోయే కొవ్వును తొలగిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు, ఖాళీ కడుపు అనగా అల్పాహారానికి ముందు, రాత్రి పడుకోటానికి ముందుగా ఈ మిశ్రమాన్ని తాగాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు