సౌదీ చేరుకున్న పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్
- December 31, 2017
శనివారం తమ దేశం నుండి బయల్దేరిన పాక్ మాజీ ప్రధాని నవాజ్‌షరీఫ్ సౌదీ అరేబియాకు చేరుకున్నారని పిఎంఎల్- ఎన్ వర్గాలు తెలిపాయి. సౌదీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన సంస్థలో ఆయన రియాద్‌కు చేరుకున్నారని పార్టీ వర్గాలు వివరించాయి. ఈ పర్యటనలో ఆయన సౌదీ రాజు సల్మాన్, యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో భేటీ అయి ప్రధానమైన అంశాలను చర్చించనున్నారని పిఎంఎల్-ఎన్ ఒక ప్రకటనలో తెలిపింది. పనామా పత్రాల కుంభకోణంలో పేరు బయటకు రావటంతో గత జులై 28న పాక్ సుప్రీంకోర్టు నవాజ్‌షరీఫ్‌పై అనర్హత వేటు వేయటంతో ఆయన పదవిని కోల్పోయిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







