వామ్మో ఏ ఆర్ రెహమాన్!
- January 03, 2018
భారతీయ సంగీత దిగ్గజం ఆస్కార్ విజేత అయిన ఎ.ఆర్.రెహమాన్ సంగీతమంటే ఒకప్పుడు చెవులు కోసుకుని మరి వినేవారు. ఒకప్పుడు ఎ.ఆర్.రెహమాన్ ఫలానా సినిమాకి సంగీతం అందిస్తున్నాడు అంటే ఆ సినిమాకి ఎంతో క్రేజ్ ఉండేది ...మ్యూజికల్ హిట్స్ కూడా అలాగే ఇచ్చేవాడు. ప్రస్తుతం భారీ వ్యయంతో నిర్మాణమవుతున్న సినిమాలనే ఒప్పుకుంటున్నాడు.
ఈమధ్య మెగాస్టార్ చిరంజీవి భార్య ప్రాజెక్ట్ సినిమా సైర ప్రాజెక్టు నుండి ఎ.ఆర్.రెహమాన్ తప్పుకోవడంతో బాధపడాల్సిన అభిమానులు చాలా సంతోషించారు దీనికి గల కారణం ఎ.ఆర్.రెహమాన్ ఈమధ్య సరైన బాణీలు ఇవ్వకపోవడమే ఏ ఆర్ రెహమాన్ సినిమా నుండి తప్పుకోవడం వాళ్ల మంచి జరిగిందని మెగా అభిమానులు అంటున్నారట.
అలాగే కోలీవుడ్లో ఒక హీరో భిమానులు ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ పై సెటైర్స్ వేస్తున్నారు.హిట్ కాంబినేషన్ దర్శకుడు మురుగదాస్ విజయ్ హీరో గా ఓ సినిమా వస్తుంది ఈ సినిమాకి సంగిత దర్శకునిగా ఎ.ఆర్.రెహమాన్ తీసుకున్నట్లు సమాచరం.
దీంతో విజయ్ అభిమానులు ఎ.ఆర్.రెహమాన్ చులకన చేస్తూ సోషల్ మీడియాలో పలు కామెంట్లు చేయడం జరిగింది అంతేకాకుండా ఎ.ఆర్.రెహమాన్ కు బదులు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తీసుకోమంటూ సలహాలు కూడా ఇస్తున్నారు. మరి ఈ లెక్కన రెహ్మాన్ పని ఇక అయిపోయినట్లేనా..?
తాజా వార్తలు
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!







