డిఎస్ఎఫ్ ఫ్రైడే సేల్: 85 శాతం డిస్కౌంట్
- January 04, 2018
ఈ వీకెండ్లో దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్లో శుక్రవారం సందర్బంగా 85 శాతం ఆఫర్స్ వినియోగదారుల్ని విశేషంగా ఎట్రాక్ట్ చేయనున్నాయి. ఇంటర్నేషనల్ బ్రాండ్ నైన్ వెస్ట్ - ఐబిఎన్ బత్తుతా మాల్లో రేపు (అంటే శుక్రవారం) 85 శాతం ఆఫర్‌తో వినియోగదారుల్ని ఆకట్టుకోనుంది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్లో ప్రతి శుక్రవారం అదనంగా అత్యద్భుతమైన ఆఫర్స్ ఉంటాయి. జనవరి 28 వరకు దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ జరగనుంది. 1 మిలియన్ దిర్హామ్ విలువైన బహుమతుల్ని గెల్చుకునే రాఫెల్స్ ఈ షాపింగ్ ఫెస్టివల్ మరో ప్రత్యేకత. తదుపరి 12వ తేదీన, 19వ తేదీన, 26వ తేదీన శుక్రవారాల సందర్భంగా స్పెషల్ డిస్కౌంట్స్‌ని వినియోగదారుల కోసం ప్రకటిస్తారు.
తాజా వార్తలు
- Kuwait air defences intercept missiles, drones amid ongoing Iranian attack
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్‌లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!







