భారత - బహ్రైన్ సంబంధాలు అత్యంత ముఖ్యం
- November 20, 2015
బహ్రైన్ అధారిటీ ఫర్ కల్చర్ మరియు ఏంటిక్విటీస్ (BACA ) అధ్యక్షులు షేక్ మాయి బింట్ మొహమ్మద్ అల్ ఖలీఫా , బహ్రైన్ లో భారత రాయబారి అలోక్ కుమార్ సిన్హా తో కలసి లిటిల్ ఇండియా ప్రాజెక్టు యొక్క పనుల పురోగతిని పరిశీలించారు. మనామాలో నిర్మితమౌతున్న ఈ ప్రాజెక్టు, డిసెంబరులో బహ్రైన్ జాతీయ దినోత్సవ సంబరాలు జరుగుతున్న రోజే ప్రారంభింప బడనుంది. బహ్రైన్ యొక్క సమాజం లో ముఖ్య భూమిక కలిగినదని, ఇది భారత దేశం యొక్క మానవతా వారసత్వం యొక్క ప్రాముఖ్యతను పెంచానుందని భావిస్తున్నట్టు తెలియజేసారు. భారత రాయబారి శ్రీ సిన్హా, భారత-బహ్రైన్ సంబందాలను పెంపొందించడంలో BACA అధ్యక్షుని యొక్క కృషిని ప్రశంసిస్తూ, ఈ ప్రాజెక్టు ఇరుదేశాల మధ్య మానవతా మరియు సాంస్కృతిక వినిమయానికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







