యెమన్ బోర్డర్‌లో మిస్సైల్‌ని కూల్చేసిన సౌదీ
- January 05, 2018
కింగ్‌డమ్ వైపుగా దూసుకొస్తున్న మొస్సైల్‌ని యెమెన్ బోర్డర్‌లో కూల్చివేసింది. యెమెనీ రెబల్స్ మిస్సైల్‌ని ప్రయోగించినట్లు ప్రకటించిన వెంటనే దాన్ని కూల్చేసినట్లు స్టేట్ మీడియా పేర్కొంది. సౌదీ అరేబియాలోని నజ్రాన్ సౌత్‌వెస్ట్రన్ ప్రావిన్స్‌వైపుగా మిస్సైల్‌ని సంధించినట్లు హౌతీ రెబల్స్ పేర్కొన్నారు. అల్ మసిరా టీవీలో ఈ విషయం వెల్లడయ్యింది. అయితే సౌదీ ఎయిర్ డిఫెన్సెస్ అత్యంత చాకచక్యంగా నజ్రాన్ వైపు దూసుకొస్తున్న మిస్సైల్‌ని ఇంటర్‌సెప్టర్ ద్వారా కూల్చేశారు. స్టేట్ ఓన్డ్ ఛానెల్ అల్ ఎఖబరియా టీవీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







