గ్లోబల్ విలేజ్‌కెళితే 'వ్యాట్' ఉండదా?
- January 05, 2018
జనవరి 1 నుంచి యూఏఈ 5 శాతం వ్యాట్‌ని అమల్లోకి తెచ్చింది. పార్కులు, సినిమాలు, వాటర్ పార్క్స్ వంటి వాటికి కూడా ఈ 5 శాతం వ్యాట్ వర్తిస్తుంది. అయితే గ్లోబల్ విలేజ్ మాత్రం ఆ ఐదు శాతం ట్యాక్స్‌ని అబ్జార్బ్ చేస్తూనే, ఇదివరకటి ధరలకే అంటే 15 దిర్హామ్‌లకే ఒక్కో విజిటర్‌కీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే రైడ్స్, ఇతర కొనుగోళ్ళకు మాత్రం ఐదు శాతం వ్యాట్ తప్పనిసరి. యూఏఈకి చెందిన పలు కంపెనీలు కొత్త ట్యాక్స్‌ని అబ్జార్బ్ చేస్తూ వినియోగదారుల్ని ఎట్రాక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. 2017-18 ఎడిషన్ గ్లోబల్ విలేజ్ 21వ సీజన్ కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. 27 పెవిలియన్స్‌లో 75 దేశాలకు చెందిన సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఎన్నో ఆకర్షణలున్నాయి. గత ఏడాది గ్లోబల్ విలేజ్ 5.9 మిలియన్ మందిని 159 రోజుల్లో ఎట్రాక్ట్ చేసింది. ఈ కారణంగా 2.3 బిలియన్ బిజినెస్ లావాదేఈలు జరిగాయి. ఈ గ్లోబల్ విలేజ్‌లోకి 3 ఏళ్ళ లోపు చిన్నారులకు, అలాగే వృద్ధులు మరియు పీపుల్ ఆఫ్ డిటర్మేషన్‌కి ఉచిత ప్రవేశం.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి