బుర్జ్ అల్ అరబ్ సమీపంలో ఫ్లోటింగ్ హౌస్ మునిగిపోయింది
- January 05, 2018
యూఏఈ:పాడైన వాతావరణ పరిస్థితుల కారణంగా బుర్జ్ అల్ అరబ్ సమీపంలో ఫ్లోటింగ్ హౌస్ అదే నీటిలో క్రమేపి మునిగిపోయింది. ఇది కేవలం గతవారం జరిగిన నూతన సంవత్సరం పండుగ వేడుకల కోసం ఏర్పాటుచేసిన ఒక తాత్కాలిక ఇల్లు వేదికని కాలేయండియెన్స్ గ్రూప్ వర్ణించింది. బుధవారం రాత్రి జరిగిన సంఘటన స్థలంలో దుబాయ్ పోలీసులు నీటిలో దిగి వెతికే బృందం ఆ ప్రాంతంలో తనిఖీ చేసింది. అది ఖాళీగా కనిపించింది, శోధన మరియు రక్షణ దళం యొక్క లెఫ్టినెంట్ కల్నల్ అహ్మద్ బుర్కిబా ఈ సందర్భంగా మాట్లాడుతూ "ఏవైనా సహాయ చర్యలు అవసరమైతే మా డైవర్స్ ( నీటిలో దిగి వెతికే బృందం ) పంపించనున్నట్లు తెలిపారు. ఇది మా భద్రతా ప్రక్రియలో భాగంగా ఉంది కాని మునిగిపోతున్న ఇంట్లో ఎవ్వరూ లేరని కల్నల్ అహ్మద్ బుర్కిబా చెప్పారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







