బహ్రెయిన్‌లో పర్యటించనున్న రాహుల్‌గాంధీ
- January 06, 2018
న్యూఢిల్లీ: ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ రాహుల్‌గాంధీ, వచ్చేవారంలో బహ్రెయిన్‌లో పర్యటించనున్నారు. పార్టీ అధ్యక్షుడయ్యాక తొలిసారిగా విదేశాల్లో ఆయన పర్యటించనున్నారు. బహ్రెయిన్ కింగ్డమ్లో ఎన్నారైలనుద్దేశించి జనవరి 8న మాట్లాడతారు రాహుల్‌గాంధీ. ఇందుకోసం జనవరి 7నే ఆయన బహ్రెయిన్ చేరుకుంటారు. జనవరి 9న తిరిగి వెళతారు. బహ్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, రాయల్ ఫ్యామిలీ మెంబర్స్‌ని రాహుల్ కలవనున్నట్లు తెలియవస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







