గల్ఫ్ కప్ విజయం: ఒమన్‌కి యూఏఈ లీడర్స్ అభినందనలు
- January 06, 2018
వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూఏఈ, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ రషీద్ అల్ మక్తౌమ్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీమ్ కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ 23వ గల్ఫ్ కప్ విక్టరీ సందర్భంగా ఒమన్ జట్టుని అభినందించారు. ట్విట్టర్లో షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ శుభాకాంక్షలు తెలుపుతూ, ఒమన్ ఆటగాళ్ళు అత్యద్భుతమైన ప్రతిభను కనబర్చారని అన్నారు. కప్‌ని ఒమన్ తీసుకెళ్ళినా, అది సోదరులకే దక్కిందన్న ఆనందం తమలో ఉందని చెప్పారాయన. యూఏఈ, ఒమన్ రెండు జట్లూ పోరాట స్ఫూర్తిని కనబర్చాయని మరో ట్వీట్లో పేర్కొన్నారు. కువైట్ అమిర్కి సైతం ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ, ఇంత పెద్ద ఈవెంట్‌ని అత్యద్భుతంగా నిర్వహించారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ







