తిరుపతి ఎయిర్‌పోర్టులో ఇండిగో నూతన సర్వీసులు ప్రారంభం

- January 06, 2018 , by Maagulf
తిరుపతి ఎయిర్‌పోర్టులో ఇండిగో నూతన సర్వీసులు ప్రారంభం

తిరుపతి: రేణిగుంట విమానాశ్రయం నుంచి ఇండిగో నూతన సర్వీసులు ప్రారంభమయ్యాయి. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు ఆదివారం ఈ సర్వీసులను ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ... ప్రపంచంలో డొమెస్టిక్‌ విమానాల రాకపోకల్లో భారత్‌ మొదటిస్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా... తిరుపతి విమానాశ్రయం నుంచి ఇండిగో విమానాల సర్వీసులు ఏర్పాటుచేయడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com