గుర్రం పందంలో విజేతకు ట్రోఫీ ని అందించిన దుబాయ్ రాజు

- January 07, 2018 , by Maagulf
గుర్రం పందంలో విజేతకు ట్రోఫీ ని అందించిన దుబాయ్ రాజు

ఈరోజు జరిగిన The Mohammed Bin Rashid Endurance Festival లో పాల్గొన్నారు దుబాయ్ రాజు, యూఏఈ వైస్ ప్రెసిడెంట్ 'HH Sheikh Mohammed Bin Rashid Al Maktoum' మరియు యువరాజు 'HH Sheikh Hamdan bin Mohammed bin Rashid Al Maktoum'.

ఈ గుర్రం పందంలో 160 మీటర్ల లక్ష్యాన్ని ఛేదించి విజేతగా నిలిచిన 'Saif Al Mazrouei' ను దుబాయ్ రాజు ట్రోఫీ ని అందించారు. కాగా విజేతకు యువరాజు ఘనంగా కృతఙ్ఞతలు తెలియజేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com