5 కే రన్లో అపశ్రుతి......తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థులు
- January 07, 2018
విజయనగరం జిల్లా పార్వతీపురంలో జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో భాగంగా జరిగిన 5 కే రన్లో అపశ్రుతి చోటుచేసుకుంది. రన్‌ను విజయవంతం చేసేపనిలో పడ్డ అధికారుుల ఉదయం 5 గంటలకే విద్యార్థులను నిద్రలేపి తీసుకురావడంతో కొందరు చలి తీవ్రతకు తట్టుకోలేక రన్లో కింద పడిపోయారు. వెంటనే స్పందించిన అధికారులు అంబులెన్సులో వారిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు కోలుకోగా.. ఒక విద్యార్థి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతడికి పార్వతీపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







