ఆన్లైన్లో లో ఫిర్యాదులను స్వీకరించనున్న మానవ హక్కుల సంఘం

- January 08, 2018 , by Maagulf
ఆన్లైన్లో లో ఫిర్యాదులను స్వీకరించనున్న మానవ హక్కుల సంఘం

కువైట్: కువైట్ పార్లమెంటు లోని మానవ హక్కుల కమిటీ బాధితుల నుంచి తాము ఎదర్కొనే పిర్యాదులనూ  ఇ-మెయిల్ ద్వారా సైతం స్వీకరించనుంది. చిరునామా ([email protected]) ద్వారా ఆన్లైన్లో తాము అనుభవిస్తున్న మనోవేదనలను నిర్భయంగా పంపించవచ్చు. ప్యానెల్ ఛైర్మన్ ఎంపీ ఆడేల్ అల్దాంఖీ ఆదివారం ప్రకటించారు. ఈ ఫిర్యాదులను స్వీకరించిన తర్వాత మానవ హక్కుల కమిటీ  విభిన్న ఫిర్యాదులకు సంబంధిత అధికారుల ఎదుటకు పంపనున్నట్లు ఆయన వివరించాడు. ఫిర్యాదుదారునికి సంబంధించిన ఫిర్యాదులను పూర్తి పేరు, సివిల్ ఐ డ్  నంబర్, అడ్రస్ మరియు ఇతరులు వంటి ఫిర్యాదులకు, ఫిర్యాదుకి అవసరమైన పత్రాలకు అదనంగా, ఆన్లైన్ ఫిర్యాదులను చేర్చవచ్చని ఎంపీ దంఖీ చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com