ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విదేశీ కరెన్సీ కలకలం

- January 08, 2018 , by Maagulf
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విదేశీ కరెన్సీ కలకలం

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విదేశీ కరెన్సీ దొరకడం కలకలం రేపింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో ఓ ఎయిర్‌ హోస్టెస్‌ దగ్గర డబ్బు దొరికింది. పక్కా సమాచారంతో ఆమె లగేజీని అధికారులు తనిఖీ చేశారు. ఓ బాక్స్‌లో అమెరికన్‌ కరెన్సీ నోట్లను చాక్లెట్‌ రేపర్స్‌లో చుట్టారు. ఈ డబ్బు విలువ 3కోట్ల 21లక్షల విలువైన డాలర్లను సీజ్‌ చేశారు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో అధికారులు ఆరా తీస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com