సినిమా హాళ్లలో జాతీయగీతం తప్పనిసరి కాదు: సుప్రీంకోర్టు
- January 09, 2018
న్యూఢిల్లీ : సినిమా హాళ్లలో జాతీయ గీతం ప్రదర్శన తప్పనిసరి కాదని మంగళవారం సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. తప్పనిసరిగా ప్రదర్శించాలన్న నిబంధనను సవరించింది. థియేటర్ యజమానులు తమకిష్టమైనప్పుడు ప్రదర్శించవచ్చని స్పష్టం చేసింది. అయితే జాతీయగీతాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు లేచి నిలబడాలన్న నిబంధనలో మార్పులేదని పేర్కొంది. సినిమా హాళ్లలో సినిమా ప్రదర్శనకు ముందు జాతీయగీతాన్ని తప్పనిసరిగా ప్రదర్శించాలని, ఆసమయంలో ధియేటర్లో ఉన్న వారు లేచి నిలబడాలని సుప్రీంకోర్టు 2016, డిసెంబరు 30న ఆదేశించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







