సౌదీ మహిళలకు మరో వరం..పుట్‌బాల్ మ్యాచ్‌లకు అనుమతి
- January 09, 2018
హైదరాబాద్: ఈ మధ్య కాలంలో సౌదీ ప్రభుత్వం అక్కడి మహిళలకు కారు డ్రైవింగ్ నేర్చుకోవచ్చని చెప్పిన ప్రభుత్వం తాజాగా స్టేడియాలకు వెళ్లి పుట్‌బాల్ మ్యాచ్‌లు వీక్షించేందుకు గాను అనుమతి ఇచ్చింది. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం (జనవరి 8) అధికారిక ప్రకటన చేసింది.తొలి మ్యాచ్‌కి సౌదీ రాజధాని రియాథ్ ఆతిథ్యమిస్తోంది. ఆ మరుసటి రోజే జరిగే రెండో మ్యాచ్‌కి జెడ్డా ఆతిథ్యమిస్తోండగా, జనవరి 18న జరగనున్న మూడో మ్యాచ్‌కి ఈస్ట్రన్ సిటీ అయిన దమ్మమ్ ఆతిథ్యమిస్తోంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







