సౌదీ మహిళలకు మరో వరం..పుట్‌బాల్‌ మ్యాచ్‌లకు అనుమతి

- January 09, 2018 , by Maagulf
సౌదీ మహిళలకు మరో వరం..పుట్‌బాల్‌ మ్యాచ్‌లకు అనుమతి

హైదరాబాద్‌: ఈ మధ్య కాలంలో సౌదీ ప్రభుత్వం అక్కడి మహిళలకు కారు డ్రైవింగ్‌ నేర్చుకోవచ్చని చెప్పిన ప్రభుత్వం తాజాగా స్టేడియాలకు వెళ్లి పుట్‌బాల్‌ మ్యాచ్‌లు వీక్షించేందుకు గాను అనుమతి ఇచ్చింది. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం (జనవరి 8) అధికారిక ప్రకటన చేసింది.తొలి మ్యాచ్‌కి సౌదీ రాజధాని రియాథ్‌ ఆతిథ్యమిస్తోంది. ఆ మరుసటి రోజే జరిగే రెండో మ్యాచ్‌కి జెడ్డా ఆతిథ్యమిస్తోండగా, జనవరి 18న జరగనున్న మూడో మ్యాచ్‌కి ఈస్ట్రన్‌ సిటీ అయిన దమ్మమ్‌ ఆతిథ్యమిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com