పూనమ్ కౌర్ ఇష్యూపై స్పందించిన మంత్రి కొల్లు రవీంద్ర
- January 09, 2018
చేనేత వస్త్రాలకు సంబంధించి టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేనేత శాఖకు రికమెండ్ చేశారని సినీ క్రిటిక్ కత్తి మహేష్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై నేడు మంత్రి కొల్లు రవీంద్ర తేల్చేసారు. చేనేతకు సంబంధించి ఎవరిని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించలేదని, అలాంటి ఆలోచన ఏమి లేదని స్పష్టం చేశారు. అంతేకాదు తాను చేనేత శాఖకు మంత్రిగా ఉన్న సమయంలో ఆ అవసరం లేదని చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







