' వినియోగదారుని సంతృప్తిని విజయవంతం చేయాలి'

- January 10, 2018 , by Maagulf
' వినియోగదారుని సంతృప్తిని విజయవంతం చేయాలి'

మనామా :  గల్ఫ్ ఎయిర్ ను విజయవంతంగా ముందుకు నడిపించటానికి ప్రోత్సాహక పనితీరు ప్రమాణాలను కొనసాగించాలని " కస్టమర్ సంతృప్తి చెందితేనే  వైమానిక గెలుపు అని.... సంస్థని విజయవంతంగా నడపాలని రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా మంగళవారం పేర్కొన్నారు. " సిబ్బంది నైపుణ్యాలతో పాటు  తాజా విమానయాన సాంకేతికతలను ప్రవేశపెట్టడం ఎయిర్ కనెక్షన్ ను మెరుగుపరచడంతో ఆర్థికాభివృద్ధికి మద్దతుగా గల్ఫ్ ఎయిర్ కీలక పాత్ర పోషిస్తుందని నిర్ధారించుకోవాలని క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీం కమాండర్ మరియు తొలి ఉప ప్రధాన మంత్రి గల్ఫ్ ఎయిర్ డైరెక్టర్ల బోర్డుకు తెలిపారు. గౌడైబియా ప్యాలెస్లో జరిగిన సమావేశంలో గల్ఫ్ ఎయిర్ బోర్డు డైరెక్టర్ల తో ఆయన హాజరయ్యారు, ఇండస్ట్రీ, వాణిజ్య మరియు పర్యాటక మంత్రి, మరియు గల్ఫ్ ఎయిర్ చైర్మన్, జాయెద్ బిన్ రషీద్ అల్ జయనీ హెచ్ఆర్హెచ్ ది క్రౌన్ ప్రిన్స్ మరియు గల్ఫ్ ఎయిర్ ప్రతినిధి బృందం గల్ఫ్ ఎయిర్ ప్రస్తుత లక్ష్యాలను గూర్చి విపులంగా చర్చించారు. నిర్వహణా  కార్యకలాపాలు, ఎయిర్లైన్స్ యొక్క పోటీతత్వాన్ని పెంచడానికి మరియు కస్టమర్ అనుభవాలను పెంపొందించే ప్రోత్సాహకాలను గూర్చి  ప్రిన్స్  సన్మాన్ కు వివరించారు. గల్ఫ్ ఎయిర్ ద్వారా లాజిస్టిక్స్ మరియు రవాణా రాజధాని యొక్క కీలక వృద్ధి విభాగాల్లో ముఖ్యమైనదిగా మారిందని పేర్కొన్నారు., ఈ ప్రాంతంలో వారి సేవలను విస్తరించేందుకు కంపెనీలను ప్రోత్సహించే అవకాశాలు కల్పిస్తున్నాయి. గల్ఫ్ ఎయిర్ బోర్డు డైరెక్టర్లు తన రాయల్ హైనెస్ సూచనల పట్ల తమ కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com