హైదరాబాద్ లో రేపు ఉచిత జాబ్ మేళా
- January 11, 2018
హైదరాబాద్:స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని నిరుద్యోగ యువతకు ఈ నెల 13న బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఉచిత జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సాంస్కృతిక, సామాజిక సేవా ట్రస్ట్ చైర్మన్ శరత్ చంద్ర, కార్యదర్శి డి.ఎస్.రమ్యలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను వారు వెల్లడిస్తూ.. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో వివిధ కంపెనీల నిర్వాహకులతో ఒప్పదం చేసుకున్నామన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా పాసైన, ఫెయిలైన యువతకు, పేదవారు ఆధార్‌కార్డు, విద్యార్హత గల సర్టిఫికెట్లు తీసుకుని ఈ జాబ్‌మేళాకు హాజరు కావొచ్కని సూచించారు. పూర్తి సమాచారం కోసం 8897226495 నెంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







