వాలి అల్ అహెద్ హైవేపై లేన్ మూసివేత
- January 11, 2018
మనామా: మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీ ఎఫైర్స్ అర్బన్ ప్లానింగ్, వాలి అల్ అహెద్ హైవేపై అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే జనవరి 11 రాత్రి 11 గంటల నుంచి ఆదివారం అంటే జనవరి 14 ఉదయం 5 గంటల వరకు ఈ హైవేపై ఓ లేన్ మూసివేయనున్నారు. రోడ్ 2817 నుంచి రోడ్ 2819 (బిడిఎఫ్ హాస్పిటల్) వరకు ఈస్ట్బౌండ్ ట్రాఫిక్ అనుమతిస్తారు. రైట్లేన్ మూసివేస్తారు. ఈ రోడ్డుని వినియోగించేవారు ట్రాఫిక్ రూల్స్‌ని పాటించి, జాగ్రత్తగా తమ వాహనాలు నడపాలని మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







