పది నెలలుగా వేతనం లేక దుర్భర స్థితిలో100 మంది కార్మికులు
- January 12, 2018
మనామ:పనివారు జీతానికి అర్హులు , కానీ కింగ్డమ్ లో నాలుగు ప్రధాన సంస్థలు చాలా నెలలు జీతాలు చెల్లించకుండా అందులో పనిచేస్తున్న ఉద్యోగులను క్లిష్ట పరిస్థితిలో నెట్టివేశాయని జనరల్ ఫెడరేషన్ బహ్రెయిన్ ట్రేడ్ యూనియన్స్ (జిఎఫ్టిటియు) తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఉద్యోగులలో స్థానిక జాతీయులు మరియు ప్రవాసీయులు అనేక నెలలుగా జీతాలు బకాయిల్లో ఉన్నాయని, అంతర్జాతీయ సంబంధాల కోసం జిఎఫ్టిటియు సహాయ కార్యదర్శి కరీం రాధి అన్నారు. కంపెనీల నుండి వంద మంది ఉద్యోగులు 10 నెలల కాలం నుండి చెల్లించలేదని ఆయన చెప్పారు." అత్యధిక శాతం మంది ఉద్యోగులకు 6 నుండి 10 నెలలుగా చెల్లించలేదని ఉద్యోగులు మాదగ్గరికి వచ్చారు మరియు మేము వారితో సంభాషించి ఉన్నాం. మేము న్యాయబద్ధమైన తొలగింపు కేసులను కూడా చూశాము. ఇంతకు ముందు ఉద్యోగులను సెటిల్మెంట్ సొమ్ము చెల్లించకపోవడమే కాకుండా, కంపెనీలు నిర్మాణ రంగానికి చెందినవారని తెలిపారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







