బహ్రెయిన్‌లో విబిన్ బాబూరాజ్ బలవన్మరణం
- January 13, 2018బహ్రెయిన్‌లో విబిన్ బాబురాజ్ అనే భారతీయుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తుబ్లిలోని తన అపార్ట్మెంట్లో ఈ ఘటన జరిగింది. చేస్తున్న ఉద్యోగంలో సమస్యల కారణంగా విబిన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు చెబుతున్నారు. పనిచేస్తున్న చోట మేనేజర్‌తో విభేదాలు అతని ఆత్మమత్యకు కారణమని బంధువులు చెబుతున్న విషయాల్ని బట్టి అర్థమవుతోంది. గడచిన ఏడాదిన్నర కాలంలో కేవలం ఏడు రోజులపాటు మాత్రమే ఆయన స్వదేశానికి వెళ్ళి రావడం జరిగింది. మృతదేహాన్ని భారతదేశానికి పంపించేందుకోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు బంధువులు, సోషల్ వర్కర్స్ చెప్పారు. బాబూరాజ్కి తల్లి, తండ్రి, సోదరుడు ఉన్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..