మోస్ట్ డిజైన్ సేవీ సిటీ మస్కట్
- January 13, 2018
మస్కట్: ఒమన్ రాజధాని నగరం మస్కట్, మోస్ట్ డిజైన్ సేవీ సిటీస్‌లో ఒకటిగా పేరు ప్రఖ్యాతులు గడించింది. 2018కి సంబంధించి టాప్ క్లాస్ డెస్టినేషన్‌గా హాలీడే మేకర్స్ ద్వారా ఇప్పటికే గుర్తింపు దక్కించుకుంది మస్కట్. సిఎన్‌ఎన్ వెబ్‌సైట్ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం మస్కట్‌కి ఈ గుర్తింపు దక్కింది. మస్కట్‌తోపాటుగా కెనడాలోని టొరంటో, స్కాట్లాండ్‌లోని డుండీ, ప్యారిస్, టోక్యో, టిబ్లిసి - జార్జియా, సాన్ మిగ్యుల్ డె అల్లెండో - మెక్సికో లిస్ట్‌లో ఉన్నాయి. సిఎన్‌ఎన్ ఇంటర్నేషనల్ వెల్లడించిన వివరాల్ని బట్టి చూస్తే, సేఫ్ హెవెన్ అయిన ఒమన్, ప్రకృతి అందాలకు, అలాగే టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్‌గా చెప్పవచ్చు. మస్కట్ కొత్త విమానాశ్రయం ఏడాదికి 48 మిలియన్ ప్యాసింజర్స్‌ని హ్యాండిల్ చేయగలదు. వాటర్ సైడ్ లివింగ్, మోడర్న్ రెలీజియస్ ఆర్కిటెక్చర్, డిజర్ట్ క్యాంపింగ్, సీఫుడ్ వంటి వాటిల్లో మస్కట్‌కి చాలా ప్రత్యేకతలున్నాయి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







