బహ్రెయిన్‌లో విబిన్ బాబూరాజ్ బలవన్మరణం
- January 13, 2018
బహ్రెయిన్‌లో విబిన్ బాబురాజ్ అనే భారతీయుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తుబ్లిలోని తన అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది. చేస్తున్న ఉద్యోగంలో సమస్యల కారణంగా విబిన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు చెబుతున్నారు. పనిచేస్తున్న చోట మేనేజర్‌తో విభేదాలు అతని ఆత్మమత్యకు కారణమని బంధువులు చెబుతున్న విషయాల్ని బట్టి అర్థమవుతోంది. గడచిన ఏడాదిన్నర కాలంలో కేవలం ఏడు రోజులపాటు మాత్రమే ఆయన స్వదేశానికి వెళ్ళి రావడం జరిగింది. మృతదేహాన్ని భారతదేశానికి పంపించేందుకోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు బంధువులు, సోషల్ వర్కర్స్ చెప్పారు. బాబూరాజ్‌కి తల్లి, తండ్రి, సోదరుడు ఉన్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







