గిన్నిస్ రికార్డు నెలకొల్పిన దుబాయ్ పోలీసులు
- January 13, 2018
దుబాయ్: దుబాయ్ పోలీసులు రూపొందించిన అల్ టెరాన్ వెహికిల్ గిన్నిస్ బుక్ నెలకొల్పింది . మోటార్ బైక్ ఫెస్టివల్లో భాగంగా ప్రపంచంలోనే మొదటిసారిగా పోలీసు డిపార్ట్మెంట్ గిన్నిస్‌లో చోటు సంపాదించుకుందని కెప్టెన్ అబ్దుల్లా హతావి హర్షం వ్యక్తం చేశారు. ఆయన దుబాయ్ పోలీసు స్టంట్ టీమ్‌కు నేతృత్వం వహిస్తున్నారు. అల్ టెరాన్ వెహికిల్‌పై 60కి.మీలు ప్రయాణించి ఆయన అరుదైన రికార్డు సృష్టించారు. దుబాయ్ మోటార్ బైక్ ఫెస్టివల్లో మొత్తం మూడు వందల బైక్‌లతో రేసర్లు పాల్గొన్నారని అబ్దుల్లా చెప్పారు. అందరిలోనూ దుబాయ్ పోలీసులు ప్రధమ స్థానం దక్కించుకున్నామని దాంతో పాటు గిన్నిస్ రికార్డు కూడా సృష్టించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని అబ్దుల్లా చెప్పారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







