ఒకదానితో ఒకటి "ఢీ " కొన్న మూడు వాహనాలు..మోటార్ సైక్లిస్ట్ మృతి ఐదుగురికి తీవ్ర గాయాలు
- January 14, 2018
కువైట్ : స్థానిక నాల్గవ రింగ్ రోడ్డులో మూడు వాహనాలు శుక్రవారం రాత్రి ఒకదానితో ఒకటి " ఢీ " కొన్న రోడ్డు ప్రమాదంలో ఒక మోటార్ సైక్లిస్ట్ మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రులను రక్షించటానికి అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి హుటాహుటిన తరలించారు. బాధితులకు మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన మోటరిస్ట్ యొక్క శరీరంను మరణ విచారణాధికారి వద్దకు తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంకు దారితీసిన పరిస్థితులను గుర్తించేందుకు ఒక విచారణ ప్రారంభమైంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







