ఎయిర్‌పోర్టులో ఘర్షణలు..9 మంది మృతి

- January 16, 2018 , by Maagulf
ఎయిర్‌పోర్టులో ఘర్షణలు..9 మంది మృతి

ట్రిపోలి మిశ్రాటా ఎయిర్‌పోర్టులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎయిర్‌పోర్టులో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు కాల్పులు జరుపుకున్నారు. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా..పలువురికి గాయాలయ్యాయి. బాధితులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఘర్షణ కారణంగా అధికారులు ట్రిపోలి ఎయిర్‌పోర్టును మూసివేశారు. తీవ్ర ఘర్షణ నేపథ్యంలో విమానాలను మిశ్రాటా ఎయిర్‌పోర్టు నుంచి దారి మళ్లించారు. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com